Stock Market: వరుసగా రెండో రోజు కూడా భారీ నష్టాలు..! 24 d ago
8K News-12/05/2026 భారత స్టాక్ మార్కెట్లు మరోసారి భారీ నష్టాలతో ముగిశాయి. వరుసగా రెండో రోజు కూడా మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. సెన్సెక్స్ 1,456.04 పాయింట్లు (1.92%) కుప్పకూలి 74,559.24 వద్ద ముగిసింది. నిఫ్టీ 436.30 పాయింట్లు (1.83%) పడిపోయి 23,379.55 వద్ద స్థిరపడింది. మిడ్‌క్యాప్ సూచీలు 2.5% పడిపోగా.. స్మాల్‌క్యాప్ షేర్లు 3% పైగా కుప్పకూలాయి.